TV77తెలుగు అమరావతీ :
ఏపి లో ఎన్నికలు ఇంకా కేవలం 18 నెలలే సమయం ఉండటంతో అధికార. ప్రతిపక్ష పార్టీలు గత ఎన్నికల్లో ఓటమి పాలైనా స్ధానాల్లో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆదే సందర్భంలో ఏపి రాజధాని ప్రాంతం అయినా విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో అక్కినేని నాగార్జున పేరును తాడేపల్లిలో పార్టీ అధిష్టానం ఖరారు చేసింది 2014. 2019 లో వైసిపి అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్. పొట్లూరి వరప్రసాద్ లు పోటీ చేసి ఓడిపోయారు 2024 లో అయినా ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని అందుకు ఇప్పటినుంచే వైసిపి పెద్దలు నేతల అన్వేషణలో పడ్డారు ఈ మేరకు నాగార్జున పేరును ఖరారు చేశారు కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు..!