తస్మాత్ జాగ్రత్త


 TV77తెలుగు కృష్ణా జిల్లా:

లోన్ యాప్ నుండి ఒక్క సారిగాని లోన్ తీసుకుంటే ఇక మీ పని అంతే లోన్ తీసుకున్నది కొంత ఐతే. మోసగాడు అడుగుతున్నది కొండంత.వాడు అడుగుతున్నంత కట్టాల్సిందే లేకపోతే బెదిరింపులే, లోన్ తీసుకునే సమయంలోనే మీ బంధుమిత్రుల ఫోన్ నంబర్స్ కాజేస్తారు. లోన్ కట్టకపోతే  మీ ఫోటో ని మార్పింగ్ చేసి న్యూడ్ ఫొటోలు వారికి పెడతామని బెదిరిస్తారు. తస్మాత్ జాగ్రత్త .లోన్ యాప్ జోలికి పోవద్దు వాటికి బలి కావద్దు.  కృష్ణా జిల్లా పోలీస్