TV77తెలుగు మంగళగిరి :
గుంటూరు జిల్లా. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది గత రెండు మూడు రోజులు క్రితం ఎమ్మెల్యే కలిసినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు, ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే కరోనా టెస్ట్లు చేయించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.