TV77తెలుగు అమరావతి :
గ్రామ, వార్డు వాలంటీర్లకు డబ్బులు
అమరావతి గ్రామ, వార్డు వాలంటీర్లు న్యూస్ పేపర్ కొనుక్కునేందుకు ప్రతి నెల రూ.200 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమకాలీన అంశాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవచ్చని.దుష్ప్రచారాలను తిప్పికొట్టి ప్రజల్లో ఉన్న ఆందోళనలను తొలగించవచ్చని పేర్కొంది. 2022 జులై నుంచి 2023 మార్చి వరకు ఈ సదుపాయం ఉంటుంది.