మురుగు నీటిలో మోరంపూడి రోడ్


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

 రాజమహేంద్రవరం నగర అభివృద్ధి పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం. ప్రణాళిక రహిత విధానాల వల్ల కోట్ల రూపాయలు మురుగులో పోసినట్లు ఉన్నాయి. దాంతో నగర ప్రజలు చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగి జనజీవనం అస్తవ్యస్తం కావడంతోపాటు అంటు రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా వారాల తరబడి మురుగు ముంపు నీటిలో రోడ్లు మురికి పాద సార్లు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు. ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. మోరంపూడి  జాతీయ రహదారి కోనేరు పేట, వద్ద రోడ్డు మునిగి వాహనాలు ప్రమాదాలు గురవుతున్నాయి.