తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు గమనిక


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

తూర్పు గోదావరి జిల్లా వర్షాలు, వరదల కారణంగా సోమవారం తూ.గో జిల్లాలో స్పందన (గ్రీవెన్స్)ను రద్దు చేశామని జిల్లా కలెక్టర్ డా.మాధవీలత ఆదివారం సాయంత్రం మీడియాకి తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్, మండల కేంద్రాలు, అన్ని సచివాలయాల్లో జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేసామని, జిల్లా వాసులు గమనించాలని కోరారు.