రాజానగరం అదికవి నన్నయ్య యూనివర్సిటీ మహిళ వసతి గృహంలో విద్యార్థులు నిరసన ఆందోళన:


 TV77తెలుగు రాజానగరం:

రాజానగరం లో ఉన్న అదికవి నన్నయ్య యూనివర్సిటీ మహిళ వసతి గృహంలో భోజనాలు అద్వాన్నంగా ఉండటంతో విద్యార్థిని లు నిరసన,తెలిపి  ఆందోళన వ్యక్తం చేసారు ఈ రోజు అనగా శుక్రవారం నన్నయ ప్రధాన ద్వారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడానికి నిర్ణయించుకున్న విద్యార్థులు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘనాయకులు మెదటిగా మహిళ వసతి విద్యార్థినులతో మాట్లాడి అనంతం యునివర్సిటీ రిజిష్టర్ గారి వద్దకు విషయాన్ని తీసుకు వెళ్లడం జరిగింది   నన్నయ్యా యునివర్సిటీ రిజష్టర్ అశోక్ తో మాట్లాడి విద్యార్థులకు భోజనం విషయం లో ఇబ్బ౦ది లేకు౦డా చూడలని సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరి౦చాలని  సోమవారం లోగా విద్యార్థులు సమస్యను  పరిష్కరించాలని లేద౦టే విద్యార్థులను ఇతర స౦ఘలతో కలుపుకోని యునివర్సిటీ ప్రధాన ద్వార౦ వద్ద దర్నా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమ౦లో అ౦బేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్రఆద్యక్షులు తాడేపల్లి విజయ్ కుమార్ , ASF విద్యార్థి నాయకులు  పెంటపాటి కిరణ్,మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఆద్యక్షులు జోన్నాడా రాకేష్, NSUI విద్యార్థి స౦ఘ నాయకులు,  పాల్గొన్నారు.