TV77తెలుగు
అమ్మఒడి నగదు రేపు తల్లుల ఖాతాల్లో జమకానుంది.
జిల్లాలో లబ్దిదారుల పేర్లను అధికారులు పరిశీలించి.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారిని జాబితాల నుంచి
తొలగించారు. అందులో...
1) విద్యార్థికి 75 శాతం హాజరు లేకపోవడం
2) విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటడం
3) సొంత కారు, ఆదాయ పన్ను చెల్లిస్తుండడం
4) పరిమితికి మించి భూమి ఉన్నా
5) సొంత ఇంటి స్థల పరిమితి దాటడం
6) బ్యాంకుల్లో E-KYC పూర్తి చేయని వారు అనర్హులు...