TV77తెలుగు రాజమహేంద్రవరం:
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వ్యభిచారగృహం నడుపుతూ పట్టుబడిన వి.ఎల్ పురానికి చెందిన కె.లక్ష్మికి ఎనిమిది ఏళ్ళ ఆరు నెలలు జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ రాజమండ్రి 1వఅదనపు స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిందని ప్రకాష్ నగర్ సీఐ రవికుమార్ సోమవారం తెలిపారు. కొంతమంది మహిళలతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న 2018లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. వాదోపవాదాలు అనంతరం తీర్పు వచ్చిందని సీఐ వెల్లడించారు. వ్యభిచారగృహం నడుపుతూ పట్టుబడిన వి.ఎల్ పురానికి చెందిన కె.లక్ష్మికి ఎనిమిది ఏళ్ళ ఆరు నెలలు జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ రాజమండ్రి 1వఅదనపు స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చిందని ప్రకాష్ నగర్ సీఐ రవికుమార్ సోమవారం తెలిపారు. కొంతమంది మహిళలతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న 2018లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. వాదోపవాదాలు అనంతరం తీర్పు వచ్చిందని సీఐ వెల్లడించారు.