పార్లమెంట్లో గళం రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు వరం


 

TV77తెలుగు రాజమహేంద్రవరం :

 భరత్ రామ్ సేవలపై పాలిక శ్రీను హర్షం

రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ పార్లమెంట్లో గళం విప్పుతు రాజమండ్రి పార్లమెంట్ ను దిశ దశ మారుస్తూ రాజమండ్రి పార్లమెంటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పలు సమస్యలపై పార్లమెంట్లో చర్చిస్తూ మోరంపూడి ఫ్లైఓవర్ గురించి ఢిల్లీలో ఎన్ హెచ్ 5 అధికారులతో చర్చలు జరుపుతూ తొందరలో ఫ్లైఓవర్ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడి ఫ్లైఓవర్ పనులు వెంటనే మొదలుపెట్టాలని ఎంపీ కోరడం చాలా  హర్షించదగ్గ విషయమని పాలిక శ్రీను  పేర్కొన్నారు అంతేకాకుండా రాజమండ్రి పార్లమెంట్ కు ఎంతోమంది ఎంపీగా గెలిచి చుట్టం చూపుగా రాజమండ్రి వస్తు వెళ్లడం తప్ప రాజమండ్రి పార్లమెంటు ప్రజలను ఏనాడు పట్టించుకునే నాధుడే లేడు అని శ్రీనివాస్ అన్నారు ఒక ఫ్లైఓవర్ విషయంలో మోరంపూడి ఫ్లైఓవర్ పూర్తి చేయకపోతే నాకు ఈ ఎంపీ పదవి అనవసరమని భరత్ చెప్పడం చాలా గర్వంగా ఉందన్నారు అహర్నిశలు రాజమండ్రి అభివృద్ధి గురించి పాటుపడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ప్రజా సేవ చేస్తూ ముందుకు వెళుతున్న నవ యువ ఎంపీ  భరత్ రామ్ చేసే కార్యక్రమాలు ఆయన ఎదుగుదల చూడలేక కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన మీద బురదజల్లే కార్యక్రమం చేపట్టారని పాలిక శ్రీనివాస్ అన్నారు రాజమండ్రిలో ఎన్నడు ఏ నాయకుడు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మీరు తట్టుకోలేక రానున్న ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని మీరు భయపడే ఎంపీ భరత్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు మీరు ఎన్ని ఆరోపణలు చేసినా రాజమండ్రి ప్రజలు అందరూ ఎంపీ భరత్ రామ్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు రాజమండ్రి ప్రజలు చూస్తున్నారని మీరు తెలుసుకుంటే మంచిదని పాలిక శ్రీనివాస్ తెలిపారు