లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సును .


 TV77తెలుగు జంగారెడ్డిగూడెం :

జంగారెడ్డిగూడెం వద్ద గురువాయి గూడెం లో ఊక లోడుతో వస్తున్న లారీ జంగారెడ్డిగూడెం నుంచి. విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును  వద్ద ఢీకొంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు తృటిలో  తప్పింది ప్రమాదం....