టెస్ట్ క్రికెట్ కెప్టెన్ నుంచి వై తొలిగిన విరాట్ కోహ్లీ


 TV77 తెలుగు:

టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ కి విరాట్ కోహ్లీ గుడ్ బై చెబు తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు .ఇటీవల దక్షి ణాఫ్రికా పర్యటనలో టీమిం డియా 2_1 తో టెస్ట్ సిరీస్ కోల్పోవడం పై విమర్శలు రావడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకునే ఆలోచన తీసు కున్నట్లు తెలుస్తోంది. కాగా కోహ్లీ ఇంతకు ముందే t20, వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఏడు సంవత్సరాలుగా టెస్ట్ కెప్టెన్సీ గా అవకాశం కల్పించిన బిసిసిఐకి రవిశాస్త్రి ఎంఎస్ ధోని కి విరాట్ కోహ్లీ కృత జ్ఞతలు తెలిపారు.