TV77తెలుగు కొయ్యలగూడెం క్రైమ్:
రాజమండ్రి నుండి తల్లాడ వైపు గంజాయి అక్రమంగా గంజాయి రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో వాహనాలు తనిఖీ చేపట్టిన పోలీసులు.
mp09HG 0396 అనే నెంబర్ గల లారీలో గంజాయి ని గుర్తించిన పోలీసులు.
13 బస్తాలలో 364.280 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.
మధ్యప్రదేశ్ చెందిన గంజాయి రవాణా చేస్తున్న రాజేష్ పటేల్, పవన్ కుమార్ ల ను అరెస్ట్ చేసి కోర్టు కు తరలించి జైలుకు పంపించిన పోలీసులు.