TV77 తెలుగు రాజమహేంద్రవరం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిజీపీ డి.గౌతమ్ సవాంగ్, నేతృత్వంలో కోవిడ్-19 నిర్మూలన కొరకు శ్రమిస్తు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలకు మ్యాన్‌కైండ్ ఫార్మా చేయూతగా నిలిచి, ప్రాణాలకు తెగించి ఎనలేని కృషిచేస్తు అమరవీరులైన ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాల సంక్షేమం కొరకు మ్యాన్‌కైండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ & వైస్‌చైర్మన్ రాజీవ్ జునేజా మంజూరు చేసిన చెక్కులను అమరవీరుల కుటుంబ సభ్యులకు అందచేసే వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, హాజరైనారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అర్బన్ జిల్లాలో పని చేస్తూ కోవిడ్-19 నిర్మూలన కొరకు శ్రమిస్తు, తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులలో అసువులు బాసిన పోలీసు అమరవీరులు కమ్యూనికేషన్ యస్.ఐ బత్తిన దేవానందం కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల నగదు చెక్కులను అందజేసిన అర్బన్ జిల్లా ఎస్పీ