నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన అర్బన్ పోలీసులు.


 TV77తెలుగు గుంటూరు:

నకిలీ నోట్లను  కేసులో 7 గురు నిందుతులను అరెస్ట్ చేశాం.ఎస్పీ అరిఫ్ హాఫిజ్

నిందితుల వద్ద నుంచి 45,05,500 నకిలీ కరెన్సీ నీ పట్టు కున్నాం.ఎస్పీ అరిఫ్ హాఫిజ్

నిందితుల మద్య అసలు నోటు కి నాలుగు రెట్లు అధికంగా నకిలీ కరెన్సీ ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. ఎస్పీ అరిఫ్ హాఫిజ్

నిందితుడు జంగం శ్రీనివాస్ రావు నకిలీ నోట్లను తయారు చేయడం లో దిట్ట గతంలో ఇతని పై కేసులు ఉన్నాయి. ఎస్పీ అరిఫ్ హాఫిజ్

నిందితుల వద్ద నుంచి నకిలీ కరెన్సీ తోబాటు.వాటి తయారీ కి స్కానర్.ప్రింటర్, జిరాక్స్ మిషన్ రెండు కార్లు స్వాధీనం చేసుకున్నాము.. ఎస్పి అరిఫ్ హాఫిజ్.

నిందుతులు 6గురు గుంటూరు జిల్లా వాసులు కాగా ఒకరు ప్రకాశం జిల్లా వాసి . ఎస్పీ అరిఫ్ హాఫిజ్