భారీ చోరీ


 TV77 తెలుగు రాజమండ్రి రూరల్ :
రాజమండ్రి రూరల్ కడియం మండలం మురమండ గ్రామం లో శివాలయం పక్కనే ఉన్న రామాలయం గుడి  పక్కన ఒక ఇంటిలో భారీ చోరీ కడియం పోలీసు వారు కేసు నమోదు చేసి మురమండ గ్రామం లో గల ది కోపరేటివ్ బ్యాంక్ సీసీ పూటేజీ లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గల శివాలయం సిసి ఫుటేజ్ లో ఆధారంగా కేసుని వివరాలు చూస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.