కౌన్సిలర్స్ హ్యడ్స్ అప్...!!!


 TV77తెలుగు కొండపల్లి:

కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికకు ప్రాధ్యనత సంతరించుకున్న హ్యాడ్స్ అప్ విధానం...!!

ఎవరు ఏ పార్టీకి ఎక్కువ సభ్యులు చేతులు ఎత్తితే ఆ పార్టీ పాలకవర్గ ఏర్పాటుకు మార్గం సుగమం...!!!

మెజారిటీ సభ్యులు టిడిపి కి మద్దతు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం...!!

చైర్మన్ అభ్యర్థులను ప్రతిపాదించిన ఇరు పార్టీల నేతలు....!!!

చారిత్రక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన హోరా హోరీ పోరులో టిడిపి వైసిపి బల బలాలు తెల్చుకుంటున్నాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు కాకి నీడలో జరిగిన పాలకవర్గ ఎన్నిక లో టిడిపి తరుపున అధిక శాతం మంది కౌన్సిలర్లు చైర్మన్ అభ్యర్థి కి మద్దతు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. టిడిపి చైర్మన్ అభ్యర్థి గా చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ లు గా ఇంకో ఇద్దరు పేర్లు ప్రతిపాదించగా. వైసీపీ తరుపున గుంజ శ్రీనివాస్ పేరును ఆ పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు పాలకవర్గం పై ఒక క్లారిటీ వస్తుంది.

రిపోర్టర్,సత్య.. మైలవరం