TV77తెలుగు ఇబ్రహీంపట్నం :
తుఫాను కారణంగా దీక్షా శిబిరంలో మార్పు...!!
జర్నలిస్టుల హక్కుల సాధనకై జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేయతలపెట్టిన ఒక రోజు నిరసన దీక్ష ను తుఫాను దృష్ట్యా ఇబ్రహీంపట్నం లోని ఐక్య వేదిక జిల్లా కార్యాలయం లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.కావునా రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, మేదావులు ఈ చిన్న పాటి మార్పును సమ్మతిస్తారు అని ఆకాంక్షిస్తూ.
రిపోర్టర్, సత్య..
జర్నలిస్టుల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్.