TV77తెలుగు అమరావతి:
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పోలీస్ ప్రధాన కార్యాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించిన డిజిపి గౌతం సవాంగ్ IPS మరియు పలువురు ఉన్నతాధికారులు.మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి చిత్రపటానికి పూలు సమర్పించిన డిజిపి గౌతం సవాంగ్
azaroa 11, 2021