ధ్వజస్తంభం జారిపడింది

 TV77తెలుగు కృష్ణా :

 బాపులపాడు మండలం, మల్లపల్లి ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్టపనలో అపశ్రుతి చోటు చేసుకుంది. శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టిస్తున్న సమయంలో క్రేన్ నుంచి జారిపడింది. ధ్వజస్తంభం పడడంతో పలువురికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.