మహిళ హత్య
urria 05, 2021
TV77తెలుగు నిజామాబాద్: జిల్లాలోని మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైంది. కొందరు దుండగులను మహిళను హత్య చేసి ఆపై పెట్రోలు పోసి తగలబెట్టారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్కాడ్ ద్వారా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.