ఏసీబీ వలలో వి.ఆర్.ఓ రాజు


TV77తెలుగు విశాఖపట్నం:

ఏసీబీ వలలో విశాఖపట్నం  జిల్లా అను నిందిత అధికారి, ఫిర్యాది అయిన ఎన్. సత్తిబాబు చీడికాడ గ్రామం మరియు మండలం విశాఖపట్నం జిల్లా తన తండ్రికి సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్లైన్ చేసి ఈ-పట్టాదార్ పాస్ బుక్ మంజూరు చేయుటకు గాను 30,000/- రూపాయలు లంచంగా అడిగి తీసుకుంటుండగా విశాఖపట్నం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.