రాష్ట్రంలో విద్యుత్ కొరతపై ముందుచూపు లేని వైకాపా ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా పట్టించుకోని జగన్ సర్కార్
బొగ్గు నిల్వ చేసుకోవాలని సూచించినా అప్రమత్తం కాకపోవడంపై రాష్ట్ర పాలకులు ప్రజలకు కు సమాధానం చెప్పాలి
విద్యుత్ కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కాశి నవీన్ కుమార్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి
రాజమహేంద్రవరం