ఏసీబీ వలకు చిక్కిన పంచాయతీ సెక్రెటరీ



TV77తెలుగు గోకవరం:

 తూ.గో.జిల్లా గోకవరం (మం) ,రంపఎర్రంపాలెం లో ఏసీబీ వలకు చిక్కిన పంచాయతీ సెక్రెటరీ  హనుమంతరావు .సిసి రోడ్డు పెండింగ్ బిల్లుకు సంబంధించి 21,000 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.