క్రికెట్ బెట్టింగ్​ ముఠా అరెస్టు


 

TV77తెలుగు కడప: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 1.90 వేలు నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఆర్టీపీపీ రహదారిలోని చౌడమ్మ గుడి ఆవరణలో ఇద్దరు సబ్ బుకీలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి డబ్బులను గెలిచినవారికి పంచుతుండగా దాడి చేశారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.