TV77తెలుగు రాజమహేంద్రవరం:
పదవి విరమణ పొందిన జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం డిఎస్పి జి పూర్ణచంద్రరావు శుక్రవారం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఘనముగా సన్మానం చేసి పుష్పమాలలతో సత్కరించి వారు చేసిన సేవలను కొనియాడినారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) కె.లతా మాధురి, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సిహెచ్. పాపారావు, డి.ఎస్.పి లు, ఆర్.ఐ సిబ్బంది పాల్గొన్నారు.