TV77తెలుగు గుంటూరు :
జిల్లా తెనాలి పట్టణం సమీపంలో బుర్రిపాలెం రోడ్లో మందుబాబులు హల్చల్ చేశారు. పెట్రోల్ బంకులోనికి ప్రవేశించి ఫర్నిచర్ ద్వంసం చేశారు. అడ్డు వచ్చిన కానిస్టేబుల్ పై గూడా దాడి చేసినట్లు, బంకులో ఏర్పాటు చేసిన సి.సి కెమెరా ఫుటేజీలో రికార్డుయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.