TV77తెలుగు ఉయ్యూరు:
ఘరానా దొంగ అరెస్ట్
ఈస్ట్ జోన్ ఏసీపీ కె.విజయ్ పాల్ వివరాలు వెల్లడి
90 దొంగతనాలు.21 సంవత్సరాల్లో
తాళం వేసి ఉన్న ఇళ్లే అతని టార్గెట్..రిక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో చోరి
కన్నేశాడా. కన్నం పడినట్లే
ఏప్రియల్ 21 2021 న ఏలూరు జైల్ నుండి విడుదల
5 నేరాలు 250 గ్రాముల బంగారం చోరీ
అతనే వెస్ట్ గోదావరి తణుకు కు చెంది గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చిప్పాడ కేదారేశ్వరరావు@ శివ కుమార్ శివ శ్రీను కేదారి ఈశ్వర రావు
ఉయ్యూరు ఏ.జీ ఎస్.జి కళాశాల సమీపంలో 27 గ్రాముల బంగారం.200 గ్రాముల వెండి.8 వేలు నగదు.
ఉయ్యూరు లో మరో చోట32 గ్రాముల బంగారం.వెయ్యి రూపాయల నగదు.చోరీ
మంగళగిరిలో .17 గ్రాముల బంగారం చోరీ
హనుమాన్ జంక్షన్ లో 92 గ్రాముల బంగారం చోరీ
6 నెలల్లో 5 దొంగతనాలు
ఉయ్యూరు పోలీసుల అదుపులో కేదారేశ్వరరావు.