TV77తెలుగు పెద్దాపురం:
తూ.గో.జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇంటిపై పోలీసుల దాడి చేశారు.క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు బుసాల విష్ణుమూర్తి తో పాటు 13 మంది బెట్టింగ్ రాయుళ్ళ అరెస్ట్.1లక్ష 26వేల 890 రూపాయల నగదు, రెండు లాప్ టాప్ లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం.సామర్లకోట పీఎస్ లో బెట్టింగ్ రాయుళ్ళను మీడియా ముందు ప్రవేశపెట్టిన పెద్దాపురం డిఎస్పీ శ్రీనివాసరావు.