కారు లారీ ఓవర్ స్పీడ్
iraila 15, 2021
TV77తెలుగు రాజనగరం:
తూర్పు గోదావరి.రాజనగరం దివాన్ చెరువు మార్గం మధ్యలో నేషనల్ హైవే లో కారు, లారీ ఓవర్ స్పీడ్ ఓవర్ టేక్ చేసే క్రమంలో భారీ యాక్సిడెంట్. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురి లో.ఇద్దరికీ గాయాలు.లారీ డ్రైవర్ క్లీనర్ చిన్న చిన్న గాయాలు.