రైతులపై తేనెటీగల దాడి
iraila 16, 2021
TV77తెలుగు నెల్లూరు:
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలో పొలాల్లో ఉన్న రైతులపై తేనెటీగల దాడి.నలుగురికి తీవ్ర గాయాలు.ఒకరి పరిస్థితి విషమం.గాయపడిన వారిలో ముగ్గురు నెల్లూరు లోని బొల్లినేని హాస్పిటల్ లో ఒకరు అపోలో వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు.