తిరుపతి లో మహిళ హల్ చల్
iraila 10, 2021
TV77తెలుగు తిరుపతి:
తిరుపతి అలిపిరి లగేజ్ కౌంటర్ వద్ద ఉన్న గుర్తు తెలియని మహిళ హల్ చల్ చేస్తుంది అక్కడ వస్తున్న యాత్రికులపై చెప్పులను విసురుతూ రాయల్ తో అందరి పై దాడి చేస్తున్న ఈ మహిళ పై 100 కాల్ సెంటర్ చేయడంతో వెంటనే యాక్షన్ తీసుకున్న పోలీసులు