బాలికపై అత్యాచారం

TV77తెలుగు ఏలేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా. ఏలేశ్వరం మండలం లో కన్న కూతురిపై (8)అత్యాచారానికి పాల్పడిన తండ్రి.వరుసకి కూతురు (14)అయ్యే మరో బాలిక పై కూడా అత్యాచారం.14 ఏళ్ళ బాలికకు కు కడుపు నొప్పి రావడంతో బయట పడ్డ విషయం.గ్రామ పెద్దలు,కుటుంబ సభ్యులు ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పొలీసులు.డీ.ఏస్.పి మురళీ మోహన్ ఆధ్వర్యం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.దిశా చట్టం, ఫోక్సో చట్టం , అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు.నిందితున్ని రిమాండ్ కు తరలింపు...