అర్ధరాత్రి హత్య

TV77తెలుగు జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం లో శుక్రవారం అర్ధరాత్రి ఓ మహిళను బైక్‌ పై ఎక్కించుకొని వెళ్తున్న వ్యక్తిని దుండగుడు కత్తులతో వెంటబడి, విచక్షణారహితంగా హత్య చేసినట్లు సిసి కెమెరాలో తెలిసింది. మృతుడు మోడల్‌ డైరీ డిస్ట్రిబ్యూటర్‌ సురేష్‌ ప్రభుగా గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. బైక్‌ పై ఉన్న మహిళ మోడల్‌ డైరీలో పనిచేస్తున్న వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.