పెద్దపులి సంచారం
iraila 30, 2021
TV77తెలుగు మంచిర్యాల:
వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం దగ్గర పెద్దపులి సంచారం చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది.ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు,