స్దానిక గాంధీపురంలోని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో బుధవారం పార్టీలో పదవులు దక్కించుకున్న రాష్ట్ర మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి కోయ్యన కుమారి,శాటిలైట్ సిటి గ్రామ ఐ టి.డి.పి కన్వీనర్ వేగి కోషోర్ బాబు మరియు పలువురు నాయకులు గోరంట్ల నివాసానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దారా అన్నవరం, బండారు సత్తిబాబు,యమ్.ఎస్.ఆర్ శ్రీను,చౌడడా లాజర్, తదితరులు ఉన్నారు.