ఎస్ పి రవీంద్ర బాబు చేతుల మీదగా ఎస్సై వాసు రివార్డ్
abuztua 31, 2021
TV77తెలుగు కాకినాడ... తూర్పు గోదావరి జిల్లా.బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి గుడి లో దొంగలించిన నంది విగ్రహం విషయం లో ఎంతో కృషి చేసి రికవరీ విషయం లో తన బాధ్యతను నిర్వహించిన బిక్కవోలు ఎస్ ఐ వాసుు కి జిల్లా ఎస్పి రవీంద్రబాబుు చేతులు మీదుగా రివార్డ్అందచేశారు.