రాజమహేంద్రవరం
రాజమండ్రి మున్సిపల్ ఆఫిస్ లో సుమారు 10 లక్షలు సొమ్ము చోరీ, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ సంఘటన వెనక ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు ప్రజలు, పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోజువారీగా వసూలయ్యే లక్షలాది రూపాయల ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల భద్రతకు, జవాబు దారి తనానకి కార్పొరేషన్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని విమర్శలు వస్తున్నాయి...