ప్రమాదాల్లో నలుగురి మృతి
abuztua 28, 2021
ఉమ్మడి ఖమ్మం జిల్లా... లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఖమ్మంలోని కల్లూరు డీఎన్‌పీ ఫంక్షన్ హాల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ట్రాలీ ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను చెన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ (20), నాగభూషణం (18)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.....