పుట్టపర్తిలో రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా... రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పుట్టపర్తిలో చిత్రావతిబ్రిడ్జిపై వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.....