జ్వరాలతో 12 మంది మృతి

ఉత్తరప్రదేశ్... రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వైరల్, డెంగీ జ్వరాలతో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. జ్వరాలతో 12 మంది పిల్లలు మరణించిన ఘటనతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరాలతో 12మందికి పైగా పిల్లలు మరణించారని స్థానికులు చెబుతుండగా, తాము జరిపిన విచారణలో 8 మంది పిల్లలే మరణించారని ఆరోగ్య శాఖ చెబుతోంది.వాస్తవానికి ఫిరోజాబాద్ జిల్లా గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నగ్లా అమన్, కాపావలి గ్రామాల్లో జ్వరాలతో కేవలం మూడు రోజుల్లో 24 మంది మరణించారని వెల్లడైంది.....