సిరాజ్కు DSP పోస్ట్

తెలంగాణ..

 టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ ఆయనకు అందించారు. కాగా గతంలోనే సిరాజ్కు గ్రూప్-1 ఉద్యోగం


ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.