కూటమి ప్రభుత్వం వాళ్లను మోసం చేసింది: మాజీ ఎంపీ

 


త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ తరుపు అభ్యర్థి ఉంటారని, కచ్చితంగా గెలిచి తీరుతామని మాజీ ఎంపీ హర్ష కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిరుద్యోగ పట్టభద్రులకు నిరుద్యోగభృతి ఇస్తామని గత ఎన్నికల్లో ఓటు వేయించుకొని వాళ్లను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.