కలాంకు నివాళులర్పించిన కూటమి నాయకులు

రాజమహేంద్రవరం నగరంలో ఉమ్మడి తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్డీయే పక్షాన సన్నాహక


సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముందుగా వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.