బీఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పనితీరుపై కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించేందుకు సిద్ధమని చెప్పారు. మరోవైపు సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలన్న బీఆర్ఎస్ నేతల సవాల్ను సీఎం స్వీకరించారు. అర్ధరాత్రి మీరు పోలీసులతో దౌర్జన్యంగా ప్రజలను ఖాళీ చేయించిన మల్లన్నసాగర్, వేముల ఘాట్, కొండపోచమ్మ ప్రాంతాలకు సెక్యూరిటీ లేకుండా వస్తానని చెప్పారు.
కెసిఆర్ కు సీఎం రేవంత్ సవాల్
urria 17, 2024