వైసీపీ తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి
మాజీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంలో భాగంగా తూ.గో జిల్లాకు బొత్సను నియమిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.