అన్నవరంలో ఓ బాలుడు అమాయకంగా తిరుగుతుడటంతో స్థానికులు గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రతిపాడు సీఐ బి. సూర్య అప్పారావు మాట్లాడుతూ.. అబ్బాయి అన్నవరం గ్రామంలో తిరుగుతున్నాడని ఎంత మాట్లాడినా ఇంటికి అనే మాట తప్ప ఏమి మాట్లాడడం లేదన్నారు. కుడి కాలికి రక్ష దారాలు, మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ ఉన్నాయన్నారు. బాలుడి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
పోలీస్ స్టేషన్లో గుర్తుతెలియని బాలుడు
urria 13, 2024