మరియమ్మ అనే మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ను మంగళగిరి పోలీసులు ఇవాళ కూడా విచారించనున్నారు. ఈ కేసులో సురేశ్ 78
వ నిందితుడిగా ఉన్న సురేశ్కు మంగళగిరి కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిన్న పోలీసులు ఆయనను విచారించారు. కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్కు బెయిల్ వచ్చినప్పటికీ, ఈ హత్య కేసులో అరెస్ట్ కావడంతో జిల్లా జైలులోనే ఉన్నారు.