తూర్పుగోదావరి జిల్లాలో 17 ఓపెన్ ఇసుక రీచ్లకు ఓపెన్ టెండర్లు నిర్వహించారు. 145 మంది కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. వారి నుంచి టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్డింగ్ అర్హత పొందిన 14 మందికి 14 రీచ్లు ఎల్-1 గా నిర్ణయించి ఖరారు చేశామని జేసీ చిన్నరాముడు ఆదివారం తెలిపారు. మూడు రీచ్లో ముక్కామల-2 రిచ్కు ఒక దరఖాస్తు రాక, కాకరపర్రు-1కు 2 దరఖాస్తులు వచ్చాయని ఈ మూడింటికి బిడ్ అమౌంట్ కోట్ చేయలేదన్నారు.
తూర్పుగోదావరి జిల్లా 14 ఇసుక రీచ్లకు అనుమతి
urria 14, 2024