TV77తెలుగు రామచంద్రపురం:
చోడవరం గ్రామంలో పెన్షన్ పిణీలో భాగంగా ఒక వృద్ధురాలు ప్రతి నెల వైఎస్సార్ పెన్షన్కా కనుక తీసుకునేది. ఈమెకు ఫింగర్ ప్రింట్ రాకపోవడంతో ఐరిస్ సహాయంతో పెన్షన్ డబ్బులు అందించేవారు.ఎప్పటిలాగానే ఈనెల కూడా పెన్షన్ తీసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడం వలన పెన్షన్ డబ్బులు తీసుకున్న కొంత సమయానికి ప్రాణం విడిచింది.